Friday, May 17, 2024
- Advertisement -

చిరంజీవి సినిమా లో అల్లూ అర్జున్ !

- Advertisement -

ఒకప్పుడు మెగాస్టార్ సినిమాలో సరదాగా కనిపిస్తే ఫ్యాన్స్ రిజిస్టర్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో కావాలని మరి చిరు సినిమాల్లో కనిపించే మెగా హీరోలు ఇప్పుడు మెగా సపోర్ట్ కోసం చిరంజీవి సినిమాలో కనిపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ గా వస్తున్న కత్తిలాంటోడు సినిమాలో మెగా హీరోలు కనిపించనున్నారట.

ఫిల్మ్ నగర్ వర్గల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కనిపించబోతున్నాడట.మెగా హీరోల్లో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అన్న విషయాన్ని బల్ల గుద్ది చెప్పే బన్ని చిరు కోసం సినిమాలో మెరవడానికి రెడీ అయ్యాడట.

వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ తో పాటుగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా ఓకే అయిన ఈ సినిమా షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి జూన్ 3 నుండి షూటింగ్ లో పాల్గొననున్నాడని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -