Saturday, May 4, 2024
- Advertisement -

ఈ పిట్టకేమైంది… ఒకవైపు కసి,ఇంకోవైపు ..

- Advertisement -

బాలీవుడ్లో సెగలు పుట్టించే అందగత్తెలకు కొదవే లేదు. సినిమాలు హిట్ అయినా అవ్వకపోయినా… అందాల ఆరబోత పోటీలో అందరూ డిస్టింకన్లోనే పాస్ అవుతూ ఉంటారు.అందుకే భామల మైలేజ్ సినిమాల సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా అలా ఓ రేంజ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎయిర్ ఆఫీసర్ కూతురిగా మోడలింగ్ రంగంతో ఫీల్డ్ కు వచ్చిన ఈ నెరజాన 2012 లో పరిశ్రమలో అడుగుపెట్టింది.

జన్నత్ 2,రాజ్ 3లో తెగ రెచ్చిపోయిన ఈ సుందరాంగి ఈమధ్యకాలంలో సరైన బ్రేక్ ఇచ్చే చిత్రం దొరక్కా నానా తంటాలు పడుతుంది.అందుకే ఇలా కాదని చెప్కపి కాస్త తెగించే విధంగా ఫొటో షూట్ చేయాలని డిసైడ్ అయింది. అందుకే ఇలాంటి పిక్స్ తో పీక్స్ కు వెళ్లిపోయింది.

Casual enough?? 📸 @reannmoradian

A post shared by Esha Gupta (@egupta) on

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -