మాజీ మిస్ ఇండియా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.అందాల ఆరోబోతలో ఎటువంటి హద్దులు పెట్టుకోకుండా విచ్చల విడిగా అందాల ప్రదర్శన చేస్తుంది ఈ భామ.మిస్ ఇండియా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈషా గుప్తా.కెరీర్ తొలి నాళ్లలో అవకాశాలు బాగానే వచ్చినప్పటికి సక్సెస్ మాత్రం రాలేదు.దీంతో అవకాశాలు తగ్గాయి.అవకాశాలు తగ్గడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఇలా అందాల ఆరబోతకు తెరలేపింది.ఈ అమ్మడికి ఒంటి మీద డ్రెస్ ఉండటం అసలు ఇష్టం ఉండదనుకుంటా.
ఎప్పుడు చూసిన ఇదిగో ఇలా బికినితో కాని ,అరకొర డ్రెస్‌లతో కాని దర్శనం ఇస్తుంటుంది.ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌లో పెడుతు తన ఫాలోయర్ల సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది ఈషా.పులిచారల డిజైన్ ఉన్న ఒక బికినీ లో దర్శనం ఇచ్చింది.ఎందుకంటే చలిగా ఉంటుంది. కానీ ఈషా గుప్తా కు మాత్రం చలీ లేదు గిలీ లేదు. సోషల్ మీడియా టెంపరేచర్ పెంచాలని కంకణం కట్టుకున్నప్పుడు ఇక చలేముంటుందిలెండి!
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!