Friday, March 29, 2024
- Advertisement -

దిల్ రాజు కి ఊహించని షాక్

- Advertisement -

పాపులర్ నిర్మాత దిల్ రాజు ఈ ఏడాది మొదట్లో నే F2 అనే సినిమా తీసి పెద్ద విజయం సాధించాడు. ఈ సినిమా విజయం తో నే ఆ దర్శకుడి తో మహేష్ బాబు తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అంతే కాకుండా ఎప్పటి నుంచో బాలీవుడ్ కి వెళ్లాలి అనే తన ప్రయత్నాన్ని కూడా దిల్ రాజు ఈ సినిమా హిందీ రీమేక్ తో చేయబోతున్నాడు. అంతా బాగానే ఉంది. ఈ సినిమా కి దిల్ రాజు పెద్దగా డబ్బు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సినిమా నిర్మాణం మొత్తం మరో నిర్మాత బోణీ కపూర్ చూసుకోనున్నారు. అయితే కథ లో అసలు ట్విస్ట్ ఏంటి అంటే, సాధారణం గా తెలుగు లో విజయం సాధించిన సినిమాలని హిందీ లో డబ్ చేసి యు ట్యూబ్ లో విడుదల చేస్తాడు.

అదే విధం గా ఈ సినిమా కి కూడా జరిగింది. నిన్న ఈ సినిమా విడుదల కాగా ఊహించని విధం గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇలా అందరూ సినిమా ని యు ట్యూబ్ లో చూసేస్తే అప్పుడు సినిమా ని రీమేక్ చేసినప్పుడు ఎవరు చూస్తారు అనే ఆలోచనలు తలెత్తుతున్నాయి. అదే జరిగితే పెద్ద ఎత్తున జరగాల్సిన దిల్ రాజు అరంగేట్రం కాస్త నిరాశ గా జరిగే అవకాశం ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -