Thursday, March 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్రి వార్త ఫేక్‌.. ఇంకా టైమ్ ఉంది

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యాడు అనే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీప్రణతి పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిందంటూ కొన్ని వెబ్‌సైట్లు హల్‌ చల్‌ చేశాయి.అయితే ఈ వార్త‌లో నిజం లేద‌ని తేలింది.ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఎన్టీఆర్ పీఆర్‌ మహేష్‌ కోనేరు కూడా గత రాత్రి తన ట్విటర్ ద్వారా తెలిపారు.

లక్ష్మీప్రణతి ప్ర‌స్తుతం 8వ నెల గ‌ర్భిణీతో ఉంద‌ని,ఇంకా డెలీవ‌రికి నెల టైం ఉంద‌ని తెలుస్తుంది ఈ విషయంలో గందరగోళంలో ఉన్న కొందరు అభిమానులు మాత్రం ఎన్టీఆర్‌ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పెడుతుండటం విశేషం. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -