Sunday, April 28, 2024
- Advertisement -

అఖిల్ సినిమాలో బాల‌య్య భామ‌

- Advertisement -

అక్కినేని అఖిల్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్ట‌ల‌నే క‌సితో తొలిప్రేమ లాంటి డిసెంట్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణను జరుపుకుంది ఈ సినిమా. అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌కు రంగం సిద్ధం అవుతుంద‌ని స‌మాచారం.ఈ సాంగ్‌ను బాల‌కృష్ణ హీరోయిన్ ఫరా కరిమితో చేయించాల‌ని వెంకీ అట్లూరి ఆలోచ‌న‌.

ఈ సాంగ్‌పై ఆమె గ్రీన్ సిగ్న‌ల్ రాడవంతో వీలైనంత త్వ‌ర‌గా ఆ సాంగ్‌ని పూర్తి చేయ‌ల‌ని భావిస్తున్నారు.ఫరా కరిమి గ‌తంలో బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ .. సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ సినిమాల‌లో ప్ర‌త్యేక సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -