Sunday, May 19, 2024
- Advertisement -

‘మహానటి’లో అర్జున్ రెడ్డి

- Advertisement -

అర్జున్ రెడ్డితో తెలుగు ఇండ‌స్ట్రీని త‌న‌వైపు తిప్పుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ సినిమా త‌రువాత వ‌రుస సినిమాలు చేస్తు బిజి స్టార్ అయ్యాడు.దానిలో భాగంగానే అల‌నాటి తార సావిత్రి జీవిత కథను సినిమా తెరక్కెకుతున్న మ‌హాన‌టి సినిమాలో విజ‌య్‌కు అవ‌కాశం వ‌చ్చింది.తాజాగా చిత్ర యూనిట్ విజ‌య్ ఫోటో రిలీజ్ చేశారు.

అందులో విజ‌య్ పాతకాలం నాటి స్కూటర్, మెడలో కెమెరా, గళ్ల చొక్కాతో నవ్వులు చిందిస్తూ.. 1980 నాటి జర్నలిస్ట్ గెటప్‌తో యంగ్ హీరో విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టేస్తున్నారు.ఈ సినిమాలో విజ‌య్ స‌మంత ప‌క్క‌న ఫోటోగ్రాఫ‌ర్‌గా చేస్తున్నాడు.సమంత ఇందులో జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోతో విజ‌య్ అభామానులు పండ‌గ చేసుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -