Wednesday, May 1, 2024
- Advertisement -

ఆ కంటెస్టెంట్ బిగ్‌బాస్‌లో డ్ర‌గ్స్ వాడాడ‌ట‌..!

- Advertisement -

బిగ్‌బాస్ రియాల్టీ షో ఇండియా మొత్తం బాగానే ఫేమ‌స్ అయింది.మొద‌ట బాలీవుడ్‌లో మొద‌లైంది బిగ్‌బాస్‌.అక్క‌డ సూప‌ర్ హిట్ కావ‌డంతో త‌రువాత అన్ని భాష‌లలో బిగ్‌బాస్ షోని మొద‌లు పెట్ట‌డం జ‌రిగింది.తెలుగులో కూడా బిగ్‌బాస్ సూప‌ర్ హిట్ అయింది.అయితే బిగ్‌బాస్‌లోని ఓ కంటెస్టెంట్ షోలో ఉన్న‌ప్పుడే డ్రగ్స్ తీసుకున్నాడ‌ని తోటి కంటెస్టెంట్ ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.న‌టుడు అజాజ్ ఖాన్ బాలీవుడ్ సినిమాల‌తో పాటు,తెలుగులో కూడా కొన్ని సినిమాల‌లో విల‌న్‌గా న‌టించాడు.

అజాజ్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లో అజాజ్ ని డ్రగ్స్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అజాజ్ పై నటి సోఫియా హయత్ సంచలన ఆరోపణలో చేసింది.అజాజ్, సోఫియా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా అజాజ్ డ్రగ్స్ తీసుకున్నాడని సోఫియా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ”అజాజ్ కి డ్రగ్స్ అలవాటు ఇప్పట్లో వచ్చింది కాదు.. ఎన్నో ఏళ్లుగా అతడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. బిగ్ బాస్ ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా అజాజ్ డ్రగ్స్ వాడాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది సోఫియా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -