Friday, May 3, 2024
- Advertisement -

గామి..బ్రేక్ ఈవెన్ దిశగా

- Advertisement -

విధ్యాదర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గామి. శివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు సాగిస్తోంది. తొలి రోజు రూ.9.07 కోట్లు వసూలు చేసిన గామి యుఎస్ మార్కెట్‌లోనూ సత్తాచాటింది.

ఇక రెండో రోజు కూడా మంచి వసూళ్లను సాధించింది. సెకండ్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.6 కోట్లకు పైగా సాధించింది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ.15.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

గామి బ్రేక్ ఈవెన్ కావలంటే 22 కోట్ల గ్రాస్, 11 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉండగా ఫస్ట్ వీకెండ్‌లోలోనే బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -