Saturday, April 27, 2024
- Advertisement -

చెర్రీ బర్త్ డే..ట్రీట్ రెడీ

- Advertisement -

శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రంకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

ఇక రేపు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా సినిమా నుండి స్పెషల్ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్. ఉదయం 9 గంటలకు జరగండి అనే పాటను 150 థియేటర్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీకాంత్,సునీల్,ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ,హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -