Wednesday, May 22, 2024
- Advertisement -

అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

- Advertisement -

వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో.. గ్లామర్ క్యారెక్టర్లకు దూరంగా ఉన్న యోగా బ్యూటీ అనుష్క.. ఇప్పుడు రూట్ మారుస్తోంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాలు సక్సెస్ అయినా.. సైజ్ జీరో అనుకున్నంత క్లిక్ అవకపోవడంతో అనుష్క ఆలోచనలో పడింది. ఇప్పటికే వయసు 30 దాటింది. ఇకపై.. గ్లామర్ రోల్స్ చేయడం కష్టమని అనుకుంటోంది. అందుకే రూట్ మార్చి ఫ్యాన్స్ కోరుకున్నట్టు నటించేందుకు సిద్ధమవుతోంది.

ఇన్నాళ్లూ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న విషయాన్ని అనుష్క కూడా అంగీకరిస్తోంది. ఇక ముందు చేయబోయే క్యారెక్టర్లు.. దాదాపుగా కమర్షియల్ హంగులతోనే ఉండేలా జాగ్రత్త పడతానని చెబుతోంది. ఈ విషయం తెలుసుకున్న అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -