Friday, May 3, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ ఎవరో గుర్తు ప‌ట్టండి చూద్దాం!

- Advertisement -

ఫేస్ మొత్తం బురఖాతో క‌ప్పేసుకున్న ఈ సుంద‌రిని ఎవ‌రో గుర్తుప‌ట్టారా.ఈభామ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌, ఇంకా గుర్తుకు రాలేదా!తెలుగులో ఓ స్టార్ హీరో ప‌క్క‌న సినిమా చేస్తుంది. అయిన గుర్తుకు రాలేదా.క‌నీసం రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ అయితే కనుక్కోవడానికి ఓ ఛాన్స్ ఉంది. ఇంకా గుర్తుకు రాలేదా , ఇక చెబుతాంలేండీ ఈ ముసుగు హీరోయిన్ ఎవ‌రో కాదు,బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌.

హింది సినిమా బత్తి గుల్ మీటర్ చాలు షూటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్ – ఉత్తరాఖండ్ లో జర్నీలో ఉన్న తన ఫోటోను ఫాన్స్ కోసం షేర్ చేసుకుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా న‌టిస్తున్నాడు.సాహోలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా చాన్స్ దక్కించుకున్నది శ్రద్ధా కపూర్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -