Saturday, May 4, 2024
- Advertisement -

ఈ ఫోటోలో ఉన్న హ్యాట్ బ్యూటీ ఎవ‌రో క‌నిపెట్టారా…?

- Advertisement -

మీరు చూస్తోన్న ఫోటోలో ఉన్న హీర‌యిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?. ఫోటో వెనుక నుంచి చూపించి గుర్తు ప‌ట్టండి అంటే ఎలా గుర్తుప‌డ‌తారు అనే క‌దా మీ ప్ర‌శ్న‌. ఏదో గుర్తు ప‌డ‌తారు అనుకుని అడిగాం అంతే. ఇంత‌కి ఈ ఫోటోలో ఉన్న భామ మ‌రెవ్వ‌రో కాదు..దీక్షా పంత్‌. గుర్తు ఉందా లేదా… అదేనండి బిగ్‌బాస్ ద్వారా బాగా ఫేమ‌స్ అయింది క‌దా ఆ భామ‌నే ఈ భామ‌. దీక్షా పంత్ బిగ్‌బాస్‌కు ముందు కొన్ని సినిమాల‌లో న‌టించ‌న‌ప్ప‌టికి పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు.దీంతో బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ‌.

బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగానే ఫేమ‌స్ అయింది. కాని బిగ్‌బాస్ ద్వారా తెలుగులో పెద్ద‌గా అవకాశాలు రాలేదు. దీంతో ఇదిగో ఇలా హాట్ హాట్ ఫోట్‌షూట్‌తో అవ‌కాశాల కోసం ఎర వేస్తోంది. మ‌రి ఈ అందాలు చూసి అయిన సినిమాల‌లో అవ‌కాశాలు ఇస్తారేమో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -