Friday, May 3, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

- Advertisement -

ఈ ఫోటోలో మీరు చూస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?ఎక‌్క‌డో చూసిన‌ట్లు అనిపిస్తుంది క‌దా.అవునండీ చూశాం అని గుర్తుకు రావ‌డం లేదు అనిపిస్తుంది.ఈ ఫోటోలో ఉన్న భామ మ‌రెవరో కాదు,టాలీవుడ్ స‌న్సేష‌న్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా సినిమాలోని హీరోయినే మీరు చూస్తున్న భామ‌. ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.అయితే ఆమె సినిమాల‌లోకి రాక‌ముందు దిగిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.అస‌లు ఈ ఫోటోలు చూసి ఎవ‌రు ఈ అమ్మాయి అనిపిస్తుంది.

ప్రియాంక జవాల్కర్ సినిమాల‌లో రాక‌ముందు కాస్తా బొద్దుగా ఉంది.మొహంపై ముటిమతో – ఒక సాదారణమైన అమ్మాయిలా ఉంది. ఇప్పుడు ఆ ఫొటోను ప్రస్తుతపు ఫొటోలను పక్క పక్కన పెట్టి ఎంత మార్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక జవాల్కర్ ఒక్క సినిమాతోనే ఎంతో ఫేమ‌స్ అయింది.పైగా తెలుగు అమ్మాయి కావ‌డం ప్రియాంక జవాల్కర్‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.ప్రియాంక జవాల్కర్ ర‌వితేజ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింద‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -