Saturday, April 27, 2024
- Advertisement -

ఈ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?

- Advertisement -

సినీ ఇండ‌స్ట్రీలో క్రేజ్ ఉన్నంత కాల‌మే న‌డుస్తుంది.ఒక్క‌సారి ఆ స్టేజ్ దాటిపోతే ఎవ‌రు పట్టించుకోరు.సరిగ్గా అలాంటి ప‌రిస్థితిలోనే ఉన్నాడు మీరు చూస్తున్న హీరో.ఈ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా? అదేనండీ హీరో రోహిత్..గుర్తుకు వ‌చ్చాడా? 6 టిన్స్,సొంతం,గర్ల్ ఫ్రెండ్,నవ వసంతం ,జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాల‌లో హీరోగా న‌టించాడు రోహిత్‌.గుర్తుకు వ‌చ్చాడా? 2010 త‌రువాత పెద్ద‌గా మ‌నోడు సినిమాల‌లో న‌టించ‌లేదు.

అస‌లు రోహిత్ అనేవాడు ఒక‌డు ఉన్నాడ‌ని కూడా ఎవ‌రికి గుర్తు లేదు.అయితే ఇంత కాలం అయ్యాక సడన్ గా ఒక ఫంక్షన్ లో కన్పించాడు రోహిత్. అయితే రోహిత్ ని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అంతలా మారిపోయాడు. ఎవరో గుర్తుపట్టి రోహిత్ అనగానే అందరు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రోహిత్ రూపం పూర్తిగా మారిపోయింది.అత‌ను ప్ర‌స్తుతం వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడ‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -