Friday, March 29, 2024
- Advertisement -

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

- Advertisement -

మీరు చూస్తున్న ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది గుర్తు పట్టారా..? గుర్తు పట్టలేకపోతున్నారా.. చిన క్లూ ఇస్తాం చెప్పండి. బాలీవుడ్ లో సినిమాలు చేసి తరువాత తెలుగులో నటిస్తుంది. అయినప్పటికి గుర్తుకు రావడం లేదా..? మరో క్లూ కూడా ఇస్తాం. తెలుగులో ఈ భామ నటించింది ఒక్క సినిమానే అయినప్పటికి స్టార్ హీరోయిన్ తో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. అదేనండి పాయల్ రాజ్ పుత్. ‘RX 100’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచియం అయింది. ఒక్క సినిమాతో ఆమె యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది.

అందంతో పాటు చక్కటి అభినయం కనబరిచే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన పాత ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.స్కూల్ డేస్ లో దిగిన ఫోటో అంటూ క్యూట్ ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు చాలా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘RX 100’ సినిమాలో పాయల్ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. సినిమాలో తన అందాల మొత్తాన్ని ఆరబోసింది పాయల్. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తు ఫుల్ బిజీగా ఉంది. రవితేజతో డిస్కో రాజా, వెంకటేశ్ తో కలిసి వెంకీ మామ వంటి సినిమాల్లో నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -