Sunday, May 19, 2024
- Advertisement -

గోనగన్నారెడ్డి ఫుల్ లెన్త్ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -

గుణశేఖర్ ఓపెన్ అయిపోయాడు. రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ కొచ్చి… స్పెషల్ ఇంటర్యూ ఇచ్చిన ఆయన…. ఆఫ్ ది రికార్డ్ చెప్పిన మాటలు ప్రకారం…

తన తర్వాతి వెంచర్ ప్రతాప రుద్రుడు ఎంత మాత్రం కాదంటున్నారు. అతను 

చెప్పిన దాన్ని బట్టి చూస్తే… గోన గన్నారెడ్డి పాత్రను పూర్తిస్థాయి కథాచిత్రంగా మలిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి బన్నీతోనే న్యాయం చేయించాలని గుణా ఆలోచనలో ఉన్నాడు.ఎందుకంటే రుద్రమదేవిలో గోన 

గన్నారెడ్డిగా ఆల్రెడీ బన్నీ కొంత పార్ట్ చేశాడు.దీనికి కంటిన్యూగా గోన గన్నారెడ్డిని ఫుల్ లెన్త్ పాత్రలో  బన్నీతో చేసి చూపిస్తానని చెబుతున్నాడు. అయితే అది ఎక్జాట్ గా ఎపుడు ఉంటుందని మాత్రం చెప్పడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -