Tuesday, April 30, 2024
- Advertisement -

ఇక మీద అలాంటి స‌న్నివేశాల‌లో న‌టించ‌ను

- Advertisement -

హ‌న్సిక ఒక్క‌ప్పుడు త‌మిళంలో స్టార్ హీరోయిన్‌గా ఉండేది. వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉండేది. త‌న న‌ట‌న‌తో పాటు,త‌న కాస్తా బొద్దుగా ఉండ‌టంతో త‌మిళ అభిమానుల‌ను బాగానే సంపాధించింది. తాజాగా హన్సిక పెళ్లికి సిద్ధమవుతోందనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై హన్సిక స్పందిస్తూ, తన వయసు ఇంకా 27 సంవత్సరాలేనని… పెళ్లికి తొందరేం లేదని చెప్పింది.

తన పెళ్లి విషయాన్ని అమ్మే చూసుకుంటుందని తెలిపింది. అమ్మ ఎవరిని చేసుకోమంటే అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఏడాది కాలంలో 18 కథలు విన్నానని… అందులో నాలుగింటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపింది. మిగిలినవన్నీ గ్లామర్ పాత్రలేనని… ఇకపై గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తానని తెలిపింది. తెలుగులో అవ‌కాశాలు వస్తే త‌ప్ప‌కుండా చెస్తానంటోంది ఈ దేశ‌ముదురు భామ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -