Friday, May 17, 2024
- Advertisement -

వీరమల్లు..పవర్ ప్యాక్డ్ టీజర్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ ర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా అనేక బ్రేక్‌లు పడుతూ వస్తోంది. ఈ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి అదిరే అప్‌డేట్ వచ్చేసింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేయగా మొఘల్స్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటుంటే వాళ్ళని దోచుకోడానికి ఓ దొంగ వస్తాడు, 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా కథాంశం ఉండనున్నట్టు చూపించారు. యాక్షన్ సీన్స్ లో పవన్ కుమ్మేయగా పవన్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం ఇది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -