Friday, April 19, 2024
- Advertisement -

మహేష్ ఓకే అన్నాడు కానీ మహేష్ ఫాన్స్ కి అస్సలు ఇష్టం లేదు

- Advertisement -

మహేష్ బాబు – గుణ శేఖర్ ల కాంబినేషన్ వచ్చిన సైనికుడు సినిమా అప్పట్లో భారీ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా లో సాంగ్స్ మాత్రం హిట్ అయ్యి ఆడియో కి మంచిపేరు వచ్చింది. అదే కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ రాబోతోంది అంటే ఫాన్స్ ఖుషీ గా లేరు. 

మహేష్ – మురుగదాస్ సినిమాకి హరీష్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు . మురుగదాస్ – హరీష్ ల కాంబినేషన్ లో సినిమాలు చాలా పెద్ద హిట్ లు అయ్యాయి ఆ సెంటిమెంట్ ని మురుగదాస్ ఫాలోఅవుతూ ఉండగా ఇది మహేష్ కి పంటి కింద రాయి గా మారింది. ప్లాప్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తో మళ్ళీ ఎందుకు అని ఫాన్స్ కూడా గొడవ చేస్తున్నారు. 

మహేష్ ఇక తప్పదు అన్నట్టు వారిద్దరి సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఓకే చెప్పాడట.ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కెమెరామెన్ గా వ్వవహిస్తున్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ తదుపరి సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ రూపొందనుందని తెలుస్తోంది. ఫాన్స్ ఈ వార్త ని జీర్ణించుకోలేక పోతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -