Saturday, May 18, 2024
- Advertisement -

అతనొక ఇడియట్ – కోప్పడుతున్న హీరో సిద్దార్థ్

- Advertisement -

సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు లలో ప్రతీ సెలెబ్రిటీ తమ తమ పర్సనల్ ఎకౌంటు మైంటైన్ చేస్తున్న రోజులు ఇవి. ప్రతీ విషయాన్నీ తమ అభిమానులూ, శ్రేయోభిలాషుల మధ్యన హీరోలు జరుపుకుంటూ  ట్విట్టర్ – ఫేస్ బుక్ – ఇన్ స్టాగ్రామ్ వంటి సైట్లలో యాక్టివ్ గా ఉంటున్నారు సినీ తారలు.

కానీ డూప్లికేట్ ఎకౌంటు ల విషయంలో చలా ఇబ్బందులు ఎదురుకొంటున్నారు వీరు. ఉదాహరణ కి ఒక హీరోకి ఒరిజినల్ ఖాతా ఏదో డూప్లికేట్ ఏదో కూడా తెలుసుకోలేని అంతగా డూప్లికేట్ ఖాతాలు పుట్టేస్తున్నాయి. ఇప్పుడు ఈ తలనొప్పి హీరో సిద్దార్థ్ కి ఇప్పుడు కొత్తగా పట్టుకోండి. ‘నేను ఫేస్ బుక్ లో అసలు లేను. మీరు ఒకవేళ నా అకౌంట్ అని చెప్పే ఏ ఖాతానైనా ఫాలో అయితే.. దయచేసి వదిలేయండి’ అంటూ ట్వీట్ చేసాడు. దాని వెంటనే ‘ఒక వ్యక్తి నా పేరుతో అకౌంట్ నిర్వహిస్తున్నాడు. కనీసం కాలేజ్ కి స్పెల్లింగ్ కూడా కరెక్ట్ రాయలేని వాడు ఓ ఫ్రాడ్ – ఒక ఈడియట్’ అంటూ సీరియస్ అయిపోతున్నాడు సిద్దార్థ్. ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండే సిద్దార్థ్ కి ఫేస్ బుక్ లో ఎకౌంటు లేకపోవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -