Friday, May 3, 2024
- Advertisement -

వామ్మో ట్రైల‌ర్‌ నిండా లిప్ లాక్‌లే..!

- Advertisement -

హెబ్బా లిప్ లాక్‌ల‌తో రెచ్చిపోయిందిగా…!

కుమారి 21ఎఫ్ సినిమాతో లైఫ్ లైన్‌లోకి వ‌చ్చింది హీరోయిన్ హెబ్బా ప‌టేల్‌. ఈ సినిమా త‌రువాత అమ్మ‌డికి వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌చ్చాయి. సినిమాల‌లో అవ‌కాశాలు అయితే వ‌స్తున్నాయి కాని హిట్లు మాత్రం రావ‌డం లేదు.దీంతో రేసులో బాగా వెన‌క‌ప‌డిపోయింది హెబ్బా.దీంతో అందాల ఆర‌బోత‌కు తెర లేపింది.తాజాగా ఆమె న‌టించిన ‘24 కిసెస్’ సినిమాలో రెచ్చిపోయింది.సినిమా టైటిల్‌లోనే కిసెస్ ఉండ‌టంతో ఇక సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి.తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్.

ప్లేబాయ్ లాగా జీవితాన్ని గడిపేసే ఓ అబ్బాయి జీవితంలోకి అమాయకురాలైన అమ్మాయి వస్తుంది. అతడితో ప్రేమలో పడుతుంది. ఆ అమ్మాయి సిన్సియర్ గా అతడిని ప్రేమిస్తుంది. అతడితో హద్దులు దాటుతుంది. కానీ అతను మాత్రం అప్పటిదాకా అందరమ్మాయిలతో ఎలా వ్యవహారం నడిపాడో ఈమెతోనూ అలాగే నడుపుతాడు. టీజర్ లాగే ట్రైల‌ర్‌లో కూడా ముద్దుల మోత మోగించాడు ద‌ర్శ‌కుడు.అదే సమయంలో ఇందులో ఆసక్తికరమైన కథ ఉందనిపిస్తోంది. రావు రమేష్ డిఫరెంటె్ గెటప్ లో కీలక పాత్ర చేసినట్లున్నాడు. ఆయన పాత్ర ట్రైలర్లో బాగా హైలైట్ అయింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -