Friday, March 29, 2024
- Advertisement -

హీరో నాని ఇంట విషాదం..!

- Advertisement -

హీరో నాని ఇంట విషాదం చోటు చేసుకుంది. నాని భార్య అంజ‌నా పెద్ద అన్న‌య్య ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…మద్రాసులో మంచి గైనకాలజిస్ట్‌గా సేవ‌లందిస్తున్న అంజ‌నా అన్న‌య్య ప‌వ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.అయితే అంజనా అన్న‌య్య ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం నాని జెర్సీ షూటింగ్‌లో ఉన్నాడు. ఈ వార్త తెలిసిన వెంట‌నే నాని షూటింగ్ ఆపేసి భార్య అంజ‌నాను తీసుకుని చైన్నై బ‌య‌లుదేరారని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -