Sunday, May 5, 2024
- Advertisement -

నిఖిల్ ‘ముద్ర’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

- Advertisement -

యంగ్ హీరోల‌లో నిఖిల్ వ‌ర‌స హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటు హిట్లు కొడుతున్నాడు నిఖిల్‌.కిరాక్ పార్టీ త‌రువాత అత‌ను చేస్తున్న సినిమా ముద్ర‌.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనిదన్’ సినిమా రీమేకే ఈ ‘ముద్ర’.ఇప్పుడు తెలుగులో నిఖిల్ హీరో గా అదే డైరెక్టర్ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఫిలింమేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారట. నవంబర్ 8 న ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్‌గా లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తుంది.ఫేక్ సర్టిఫికేట్ రాకెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ ఒక జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు.ఈ సినిమా కూడా త‌న‌కు మ‌రో హిట్ ఇస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు నిఖిల్‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -