Friday, April 26, 2024
- Advertisement -

హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

- Advertisement -

సెలబ్రీటీలందరు కరోనా భారీన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి చిన్న చిన్న పొరపాటు వల్ల కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా సోకింది. తాజాగా టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు.

ఈ విషయంపై మాట్లాడిన హీరో రాజశేఖర్ తన కూతుళ్ళు శివాని, శివాత్మిక కోలుకున్నట్లు తెలిపారు. తాను జీవిత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. కానీ ఇప్పుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషయంగా మారినట్లు తెలుస్తోంది. ఈ విషయంను ఆయన కూతురు శివాత్మిక వెల్లడించింది. తన తండ్రి త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటూ.. అభిమానులందరిని ప్రార్థన చేయమని కోరింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.

“కరోనాతో నాన్న పొరాటం కాస్త కష్టంగా మారింది. అయినప్పటికీ ఆయన దైర్యంగా కరోనాతో పోరాడుతున్నారు. మీ ప్రార్దనలు, ప్రేమ, అభిమానం ఆయన్ని రక్షిస్తాయని బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ ప్రేమ, అభిమానాలతో ఆయన త్వరగానే కోలుకొని బయటకు వస్తారు” అంటూ శివాత్మిక రాసుకొచ్చింది.

నడిరోడ్డుపై రేప్ చేస్తా.. కంగనాకు సీరియస్ వార్నింగ్..!

నాని తన సినిమా కి ఎందుకు ప్రొడ్యూసర్ ని మార్చాడు..?

జెనీలియా భర్త కదా అని అనేసరి నా ఈగో హర్ట్ అయ్యింది : రితేష్‌

శర్వానంద్ ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -