Friday, May 3, 2024
- Advertisement -

అచ్చం చంద్ర‌బాబులా మారిన రానా!

- Advertisement -

సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఈ సినిమాను ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ న‌టిస్తు,నిర్మిస్తున్నారు.క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలు ప‌లువురు స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు.విద్యాబాల‌న్‌,న‌య‌న‌తార‌,ర‌కుల్‌,రానా,కాజ‌ల్ ఇలా కొంద‌రిని సినిమాలో తీసుకుని బ‌యెపిక్‌పై అంచ‌నాలు పెంచేస్తున్నాడు క్రిష్.అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే ఆయ‌న అల్లుడు చంద్ర‌బాబు పాత్ర త‌ప్ప‌కుండా ఉండల్సిందే.

మ‌రి అలాంటి పాత్ర‌లో రానా న‌టిస్తున్నాడు.ఆ మ‌ధ్య రానా వెళ్లి చంద్ర‌బాబును కూడా క‌లిసి వ‌చ్చాడు. తాజాగా రానా అచ్చం చంద్ర‌బాబులా మారిపోయాడు.సైమా అవార్డ్సులో సంద‌డి చేసిన రానా అచ్చం బాబులా క‌నిపించి అంద‌రికి షాక్ ఇచ్చాడు.గెటప్పు మాత్రమే కాదట ,చంద్రబాబు వీడియోలు చూస్తూ అయనలా మారడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడట రానా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -