Tuesday, May 14, 2024
- Advertisement -

తనిష్, అమిత్ చేతుల్లో ఈవారం నామినేషన్స్..!

- Advertisement -

అంద‌రు ఊహించిన‌ట్లే బిగ్‌బాస్ హోస్ నుండి బ‌య‌టికి వ‌చ్చారు బాబు గోగినేని.ఆదివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో గ‌ణేష్.దీప్తి,బాబు గోగినేనిలు నామినేష‌న్‌లో ఉన్నారు.గ‌ణేష్,దీప్తిల‌ను సేఫ్‌లో ఉండ‌గా, బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యారు. కాగా.. సోమవారం మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ వారం ఎలిమినేషన్స్ తనిష్, అమిత్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. తనిష్ కెప్టెన్ కావడం వల్ల ఈ వారం ఎలిమినేషన్స్‌లో లేరు.ఇక ఎలిమినేషన్ ప్ర‌క్రియ విజ‌యానికి వస్తే… హౌస్ లో ఒక ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేశారు.

అందులో ఒక్కో స్తంబం దగ్గర ఇద్దరిద్దరుగా హౌస్ మేట్స్ నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరు హౌస్ మేట్స్.. వాళ్లు ఇంట్లో ఎందుకు ఉండాలని అనుకుంటున్నారో కారణం చెప్పాల్సి ఉంటుంది. వారి కారణాలు విని.. ఎవరు హౌస్ లో ఉండాలో.. ఎవరు నామినేషన్స్ లో ఉండాలో తనిష్, అమిత్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు.

https://www.facebook.com/maatv/videos/270736560195312/

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -