Saturday, April 20, 2024
- Advertisement -

వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న హీరో తరుణ్ చెల్లెల్ని చూశారా..?

- Advertisement -
Hero Tarun Sister entering in to silver Screen

తరుణ్… 1990లో అంజలి సినిమాతో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమైయ్యాడు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నువ్వేకావాలి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి నువ్వే నువ్వే, శశిరేఖపరిణయం వంటి పలు హిట్ సినిమాల్లో కూడా నటించాడు.

ఇతని తల్లి ఒకప్పటి హీరోయిన్ రోజారమణి అని  అందరికీ తెలిసిందే. అయితే అతనికి ఓ సిస్టర్ ఉందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఆమె పేరు అమూల్య. ఆమె ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం ఆమె కూడా వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందని సమాచారం. అయితే ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ పై ఉండనుందని తెలుస్తోంది. 

{youtube}WzNdmAMjU7c{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -