Sunday, May 12, 2024
- Advertisement -

శ్రీరెడ్డికి కౌంట‌ర్‌ ఇచ్చిన హీరోయిన్‌

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి గ‌త‌కాలంగా ఇండ‌స్ట్రీలోని కొంద‌రి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసిన శ్రీరెడ్డి ,అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి త‌న‌ను లైంగికంగా వాడుకున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.మొద‌ట్లో ఈమె పోరాటానికి మీడియా సైతం మ‌ద్ద‌తు తెలిపింది.మీడియా అండ‌తో రెచ్చిపోయిన శ్రీరెడ్డి,ఇండ‌స్ట్రీలోని పెద్ద‌ల‌ను చెప్ప‌కుడ‌ని మాట‌ల‌తో తిట్ట సాగింది.దీంతో మీడియా సైతం ఆమెను దూరం పెట్టారు.ఇక చేసేది లేక గ‌త కొంత‌కాలంగా త‌మిళ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేసుకుని వారిపై ఆరోప‌ణ‌లు చేయ‌డం మొద‌లు పెట్టింది.ఏఆర్ మురుగదాస్‌,లారెన్స్‌,శ్రీకాంత్ వంటి వారిపై ఆరోప‌ణ‌లు చేసింది శ్రీరెడ్డి.

దీంతో అక్క‌డ మీడియా ఆమెతో ఇంటర్య్వూల మీది ఇంట‌ర్య్వూలు తీసుకుంటు శ్రీరెడ్డిని పెద్ద సెల‌బ్రిటీని చేశారు.త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ ఆమెపై యాక్ష‌న్‌కు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.ఇక పోతే ఆమెకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది హీరోయిన్ ఆండ్రియా. ‘శ్రీరెడ్డి చెప్పేది నిజమైతే.. వాటిని బయటపెట్టడానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే ఇప్పటివరకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయటపెట్టడం కరెక్ట్. దానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి’ అని చెప్పుకొచ్చింది. తాజాగా ఆండ్రియా న‌టించిన విశ్వ‌రూపం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -