ఈ రోజుల్లో ఎలా కనిపించమా అన్నది ముఖ్యం కాదు ఎంత అందంగా కనిపించమా అన్నదే ముఖ్యం.ఇక హీరోయిన్లు అయితే ఈ విషయంలో ఒక అడుగు ముందుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.బికినిలలో కూడా రకరకాల వాటిని ఉపయోగిస్తు ప్రేక్షకుల మతిని పోగొడుతున్నారు.తాజాగా అలాంటి బికినితో దర్శనం ఇచ్చింది మీరు చూస్తున్నా ఈ భామ.ఎవరా ఈ భామ అనే కదా మీ డౌట్.సారా ఖాన్….సారా ఖాన్ అంటే బాలీవుడ్ బాద్‌షా షారుక్ కుతురు సారా ఖాన్ కాదు..ఈమె వేరే సారా ఖాన్.ఈమె ఓ సీరియల్ నటి.పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమెకు ఇండియాతో పాటు పాకిస్థాన్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఏమనుకుందో ఏమో కాని సడన్‌గా ఇలా బికినిలో దర్శనం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. బికినీ వేయడానికి ఓ స్టైల్ ఉంటుందని – ఆ బికినీకి ప్రత్యేకమైన వెండి తళుకులు అద్దొచ్చని ఈ అమ్మడు ప్రత్యక్షంగా చూపించింది. ఇంకేం ఉంది .. యూత్ వాట్సాప్ లు – సామాజిక మాధ్యమాల్లో ఈ బికినీ జోరుగా వైరల్ అయిపోయింది. మరి ఇలా అందాలను ఆరబోత చూసి అయిన సినిమాలో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
