Saturday, May 4, 2024
- Advertisement -

రజనీకాంత్ ప‌క్క‌న చాన్స్ కొట్టేసిన అంజ‌లి

- Advertisement -

హీరోయిన్ అంజ‌లి హ‌వా త‌గ్గిందనే చెప్పాలి. ఈ అమ్మ‌డు సినిమాల‌లో క‌నిపించి చాలా కాలమే అయింది.‘సరైనోడు’లో ఐటమ్ సాంగ్ లో మెరిసిన అంజలి,త‌రువాత బాల‌కృష్ణ ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్‌గా క‌నబ‌డింది.త‌రువాత పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు రాలేదు అంజ‌లికి.తమిళ అనువాద సినిమాలతో ఈమె పలకరించినా, అవేవీ అంతగా ఆడలేదు. అయితే ఈ తెలుగమ్మాయి కెరీర్ అంతటితోనే అయిపోలేదు.ఇప్పుడు అంజ‌లి జిమ్ వ‌ర్క్ అవుట్స్ చేసి త‌న ఫిజిక్‌ని క‌త్తిలా త‌యారు చేసింది.అంజలి ప్రేక్షకులను తన ఫొటోలతో పలకరిస్తోంది.

తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నిర్వహించిన ఫొటో షూట్ లో అంజలి తన గ్లామరస్ లుక్స్ లో అదగొట్టేసింది.కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో అంజలికి ఒక ముఖ్య పాత్ర లభించనున్నదని సమాచారం.ఏదీ ఏమైనప్ప‌టీకి త‌న అందంతో మ‌ళ్లీ అవ‌కావాలు కోసం వెతుకులాట ప్రారంభించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -