Tuesday, May 14, 2024
- Advertisement -

పెళ్లిపై ప‌చ్చిగా స్టెట్మెంట్ ఇచ్చిన అను ఇమ్మానుయేల్‌

- Advertisement -

ఈ మ‌ధ్య హీరోయిన్స్ అడ‌ల్ట్ స్టెట్మెంట్స్ ఇస్తు వార్త‌ల్లో నిలుస్తున్నారు.తాజాగా అలాంటి కామెంట్స్ చేసింది హీరోయిన్ అను ఇమ్మానుయేల్‌.నాని హీరోగా నటించిన మ‌జ్ను సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచియ‌మైంది అను.ఆ సినిమా త‌రువాత ఆమె వ‌ర‌స సినిమాల‌లో అవ‌కాశాలు న‌టిస్తు బిజీగా హీరోయిన్‌గా మారింది.సినిమాల‌లో అవ‌కాశాలు అయితే వ‌స్తున్నాయి కాని హిట్లు మాత్రం రావ‌డం లేదు.బ‌న్నీ,ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి హీరోల‌తో న‌టించిన హిట్ మాత్రం ద‌క్క‌లేదు.తాజాగా అను న‌టించిన శైలాజా రెడ్డి అల్లుడు థియెట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంది.సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో మంచి జోష్‌లో ఉంది అను ఇమ్మానుయేల్‌.

సినిమా స‌క్సెస్ మీట్‌లో పాల్గొన్న అనుకు మీడియా నుంచి మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారా? లేక పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా అని అడ‌గ్గా, ఆమె మీడియాకు దిమ్మ‌తిరిగే సమాధానం ఇచ్చింది. ప్రేమ, పెళ్లి విషయాలపై అను ఇమ్మానుయేల్ నిర్మొహమాటంగా కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. ‘కాలేజీ రోజుల్లో నాకు నలుగురు అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేశారు. నేను ఖ‌చ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను,కాని అత‌నితో కొంత‌కాలం గ‌డిపిన త‌రువాత అత‌ను ఎలాంటి వాడో తెలుసుకుని మ‌రి పెళ్లి చేసుకుంటాన‌ని తెలిపింది.అను చెప్పిన మాటాల‌కు కొంద‌రు వేరేగా అర్థం చేసుకుంటున్నారు.దీని అర్ధం ఏంటో తెలుసా కొంత‌కాలం ప్రేమించిన వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తాను,న‌చ్చితే పెళ్లి చేసుకుంటా లేక‌పోతే విడిపోతాం అని కొంద‌రు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -