Wednesday, May 15, 2024
- Advertisement -

శృంగార తార‌కు అరుదైన గౌర‌వం

- Advertisement -

ఒకప్ప‌టి పోర్న్ స్టార్, శృంగార ఆరాధ్య దేవ‌త అయిన స‌న్నీ లియోన్‌కు అరుదేన గౌర‌వం దక్కింది.త‌న అందాల‌తో కుర్రకారు మ‌తిపోగొడుతుంది స‌న్నీ లియోన్‌.స్టార్ హీరోల‌ను సైతం ప‌క్కకి నెట్టి మ‌రి గూగుల్‌లో అత్యధికులు సెర్చ్ చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కిన సన్నీ లియోన్.బాలీవుడ్ సెక్సీ స‌న్నీకి మ‌రో అరుదేన గౌర‌వం దక్కింది.ప్రసిద్ధ మ్యూజియం మేడం టుసాడ్స్ తన అమ్ములపొదిలో సన్నీ మైనపు బొమ్మను చేర్చింది.

ఢిల్లీలోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో సన్నీ మైనపు బొమ్మను నెలకొల్పారు. అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ ఖాన్‌ తదితరుల సరసన ఇప్పుడు సన్నీ చేరింది. ఈ విగ్ర‌హాన్ని స‌న్నీనే ఆవిష్కరించ‌నుంది.ఈ విష‌యాన్ని స‌న్నీనే స్వ‌యంగా మీడియాకు త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపింది.ఇటీవలే కొత్త ఇంటికి మారిన సన్నీ దంపతులు వినాయక చవితిని ప్రత్యేకంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -