Thursday, May 8, 2025
- Advertisement -

జెనీలియాకు ఇంత కొడుకు ఉన్నాడా..?

- Advertisement -

బొమ్మ‌రిల్లు,రెడీ,ఢీ వంటి సినిమాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా మారింది జెనీలియా.ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది జెనీలియా.కెరీర్ ఉన్న‌త ద‌శ‌లో ఉన్న‌ప్పుడే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది జెనీలియా.వీరికి రాహిల్ దేశ్ముఖ్ అనే బాబు కూడా ఉన్నాడు.పెళ్లి త‌రువాత జెనీలియా సినిమాల‌కు గూడ్ బై చెప్పేసింది.తాజాగా త‌న కొడుకుతో ఆడుకుంటున్న ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటో చూసి జెనీలియా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.జెనీలియా కొడుకు అప్పుడే ఇంత అయ్యాడ అని అనుకుంటున్నారు.త‌న కొడుకు పుట్టిన రోజుని ఇలా జోయ్ ఫుల్ గా సంబరం చేసుకుంది జెన్నీ. అల్లరిలో 1+1 ఆఫర్ లా ఆ వినోదాన్ని ఆస్వాధించిన వాళ్లకు ఆస్వాధించినంత. ఇక జెనీలియా- రితేష్ జంటకు చిన్నారి రాహిల్ దేశ్ముఖ్ మరో బోనస్ అనే చెప్పాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -