Monday, May 6, 2024
- Advertisement -

కోట్లు ఇచ్చిన ఆ ప‌ని చేయ‌నంటున్న కాజల్‌

- Advertisement -

కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌ది సంవ‌త్సరాలు దాటిన ఇప్ప‌టికి వ‌రస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.కాజ‌ల్ తెలుగుతో పాటు హింది,త‌మిళ సినిమాలల‌లో కూడా న‌టించింది.మిగ‌త హీరోయిన్ల‌తో పోలిస్తే కాజ‌ల్‌కు స‌క్సెస్ రేటు కాస్తా ఎక్కువే అని చెప్పాలి.దీంతో ఆమెకు ఎక్కువ డిమాండ్ ఉండేది.అయితే కాజ‌ల్ తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.ఇక మీద ఎన్ని కోట్లు ఇచ్చిన ఐటెం సాంగ్స్ చేయ‌న‌ని తెలిపింది.

ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారెజ్ సినిమాలో కాజ‌ల్ ఐటెం సాంగ్‌లో కనిపించి మెప్పించింది. దీంతో ఆమెకు హీరోయిన్ క్యారెక్ట‌ర్ క‌న్నా ఐటెం సాంగ్స్ ఎక్కువుగా వ‌స్తున్నాయాట‌!ఇక మీద ఎన్ని కోట్లు ఇచ్చిన ఐటెం సాంగ్స్ చేయ‌న‌ని ద‌ర్శక నిర్మాత‌ల‌కు చెబుతుంద‌ని స‌మాచారం.మ‌రి ఎంతైన ఫాంలో ఉన్న హీరోయిన్‌ని ఐటెం సాంగ్స్ చేయ‌మంటే కొంచెం క‌ష్ట‌మే.కాజ‌ల్ ఐటెం సాంగ్స్ చేయ‌న‌ని చెప్పి మాట మీద నిల‌బ‌డుతుందో లేక కోట్లు ఆఫ‌ర్‌ని ఎవ‌రు వ‌ద‌లుకుంటార‌ని అంటుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -