Monday, May 6, 2024
- Advertisement -

ఎద అందాల‌ను చూపిస్తున్న‌ హీరోయిన్‌

- Advertisement -

ల‌క్ష్మీరాయ్ హీరోయిన్‌గా ప‌రిచియమై చాలాకాలం అయిన ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన గుర్తింపు రాలేదు.అందం,అభిన‌యం రెండు ఉన్న కాలం క‌లిసి రావ‌డం లేదు.తెలుగు,త‌మిళ భాష‌ల‌లో కొన్ని సినిమాలు చేసినప్ప‌టికి అవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో రేసులో వెన‌క‌ప‌డిపోయింది ల‌క్ష్మీరాయ్‌.ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బాలీవుడ్ మూవీ జూలీ-2 కూడా ఫెయిల్ కావడంతో ఈ భామ‌ను ప‌ట్టించుకున్న‌వారే లేరు.దీంతో ఐటెం సాంగ్స్ చేస్తు కాలం గ‌డుపుతుంది.

ల‌క్ష్మీరాయ్ చేతిలో సినిమాలు లేక‌పోయిన‌ప్ప‌టికి ఆమెను సోష‌ల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.తాజాగా ఆమె దిగిన ఫోటోని త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.పింక్ క‌ల‌ర్ బ్రా వేసుకుని త‌న ఎద అందాల‌ను క‌నిపించి,క‌నిపించ‌కుండ పైన వ‌ల లాంటి డ్రెస్‌తో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది.ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.మ‌రి ఈ అమ్మ‌డు అందాలు చూసి అయిన సినిమాల‌లో అవ‌కాశాలు ఇస్తారో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -