Saturday, May 4, 2024
- Advertisement -

అందాల ‘నిధి’ అంతా ఆమెలోనే ఉందిగా..!

- Advertisement -

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవ‌రో తెలుగు ప్రేక్ష‌కులకు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు.కాని బాలీవుడ్ జ‌నాల‌కు ఈమె సుప‌రిచితురాలే.హీరోయిన్ నిధి అగర్వాల్ బాలీవుడ్ కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ‌.తాజాగా ఆమె ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది.అసలే టాప్ మోడల్ కం నటి కావడంతో నిధి అంతూ దరీ లేకుండా చెలరేగిపోతోంది. విలువైన సంపదల్ని ఎలాంటి బెరుకూ లేకుండా సోషల్ మీడియా పాల్జేస్తోంది.సూటులోనూ ఇంత సెక్సప్పీల్ ఉంటుందని ఎవరూ గ్రహించలేదు ఇదివరకెన్నడూ! ఆ ఫీట్ ని తెలివిగా జనం మీదికి ఎలా వదిలిందో చూడండి.

నిధి అగర్వాల్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే 20 లక్షల మంది అదే పనిగా ఫోటోలు చూస్తేనే బిజీగా ఉన్నారు.ప్ర‌స్తుతం ఆమె తెలుగు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది,అక్కినేని హీరోల‌తో వ‌ర‌స‌గా రెండు సినిమాల‌కు సైన్ చేసింది.నాగ‌చైత‌న్య హీరోగా వ‌స్తున్న‌సవ్యసాచి,అఖిల్ న‌టిస్తున్న మిస్టర్ మజ్ను సినిమాల‌లో హీరోయిన్‌గా చేస్తుంది నిధి అగర్వాల్ .మ‌రి టాలీవుడ్‌లో ఈ అమ్మ‌డు అదృష్టం ఎలా ఉండ‌బోతుందో చూడాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -