Saturday, May 18, 2024
- Advertisement -

తాగి హోట‌ల్‌లో ర‌చ్చ చేసిన హీరోయిన్‌

- Advertisement -

టాలీవుడ్ ప్ర‌ముఖ ఓ హీరోయిన్ హోట‌ల్లో తాగి ర‌చ్చ ర‌చ్చ చేసింద‌ని తెలుస్తుంది.త‌న గ్లామ‌ర్‌తో టాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన ఈ భామ ఇప్పుడు సెంక‌డ్ గ్రేడ్‌కు ప‌డిపోయింది.హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌ముఖ హోటల్లో హీరోయిన్ ఆమె స్నేహితులు పార్టీ చేసుకొవడానికి వ‌చ్చారు. ఈ పార్టీలో ఫుల్లుగా తాగిన హీరోయిన్ పెద్ద గొడ‌వ చేసింద‌ని స‌మాచారం.త‌నకు మందు కావాలని హోటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది.

బార్ కౌంటర్ క్లోజ్ అయిందని చెప్పినా ఆమె వినలేదు. తను చెప్పింది చేయలేదని మేనేజర్ ను నోటికొచ్చినట్లు తిట్టి బార్‌ను ఓపెన్ చేసేలా చేసింది.ఆమెను కంట్రోల్ చేయడానికి హోటల్ సిబ్బందికి మూడు గంటలు పైనే పట్టిందట.మ‌రి ఇంత‌టికి టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రో పేరు మాత్రం రాకుండా బాగానే మేనేజ్ చేసుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -