Monday, May 13, 2024
- Advertisement -

పెళ్లి త‌రువాత శ్రియ‌ రెచ్చ‌పోతుందిగా!

- Advertisement -

హీరోయిన్ శ్రియ పెళ్లి త‌రువాత ఇండియాలో ఎక్క‌డ క‌నిపించ లేదు.కొందరు హానీమున్ కోసం విదేశాల‌కు వెళ్లింద‌ని చెప్పుకొచ్చారు. అటువంటి స‌మ‌యంలోనే శ్రియ ఫ్రాన్స్‌లో త‌ళుక్కున మెరిసింది.దాదాపు 18 ఏళ్ల పాటు హీరోయిన్ గా సుదీర్ఘ కెరీర్ కొనసాగించింది శ్రియ శరణ్. ఈ ఏడాదే రష్యన్ అబ్బాయి ఆండ్రూ కొచ్చిన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకి బ్రేక్ ఇచ్చింది శ్రియా.

పెళ్లి త‌రువాత సినిమా చేస్తాన‌ని కాని చేయ‌న‌ని కాని చెప్ప‌లేదు.శ్రియ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పెళ్లి త‌రువాత త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శ‌న జోరు పెంచింది. త‌న భ‌ర్త‌తో క‌లిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి. ఈ ఫోటోలు చూసిన వారు శ్రియ సినిమాల‌లో క‌న్నా బ‌య‌టే బాగా త‌న అందాల‌ను చూపిస్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -