Friday, May 10, 2024
- Advertisement -

సదా ఇప్పుడు ఎలాంటి పాత్ర చేస్తుందంటే..?

- Advertisement -

సదా.. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో హీరోయిన్ గా నటించన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన సదా.. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు పెద్దగా రాలేదు. వచ్చిన ఒక్కటి రెండు మాత్రమే. అయితే సినిమాలు పక్కన పెట్టి కొన్ని షోలకు జడ్జిగా పనిచేసింది. అయితే తనకు ఛాన్సులు వస్తాయని ఎదురు చూస్తోంది.

రీసెంట్ గా ఈమెకు తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ షోలకు పరిమితమైన సదా.. ఇక లాభం లేదని.. సెక్స్ వర్కర్‌గా నటించనుంది. ఈ పాత్ర ద్వారా తప్పకుండా తనకు గుర్తింపు లభిస్తుందని ఆమె భావిస్తోంది. టార్చ్ లైట్ అనే పేరిట రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమాలో సదా సెక్స్ వర్కర్ గా కనిపించనుంది. ఇందులో.. ఉదయ, రిత్విక, వెంకటేష్, సుజాత తదితరులు నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -