Saturday, May 4, 2024
- Advertisement -

సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన సాయి ప‌ల్ల‌వి ఫోటోలు

- Advertisement -

మ‌ళ‌యాళ ప్రేమ‌మ్ సినిమాతో అంద‌రిని మాయ చేసింది సాయి పల్లవి.ఇక తెలుగులో త‌న మొద‌టి సినిమా ఫిదాతో అటు క్లాస్‌,ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌ను త‌న బుట్ట‌లో వేసుకుంది ఈ భామ‌.త‌మిళ‌,తెలుగు భాష‌ల‌లో ఫుల్ బిజీగా ఉంది సాయి ప‌ల్ల‌వి. తమిళంలో ధనుష్ సరసన ‘మారి2స‌ ,తెలుగులో శర్వానంద్ సరసన ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తోంది సాయి ప‌ల్ల‌వి.తాజాగా ఆమె న‌టించిన సినిమాలోని కొన్ని స్టిల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

సాయి ప‌ల్ల‌వి డ్యాన్స‌ర్ అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఆటో డ్రైవ‌ర్ గెట‌ప్‌లో ఉన్న సాయి ప‌ల్ల‌వి మాస్ స్టెప్‌లు వేస్తున్న‌ట్లు ఉన్నాయి ఈ ఫోటోలు.అయితే ఈ స్టిల్స్ ఏ సినిమాలోనివో తెలియాల్సి ఉంది.ఇక ఆమె న‌టించిన పడి పడి లేచే మనసు వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -