హీరోయిన్ సమంతకు కొత్త కష్టలు వచ్చి పడ్డాయి.హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.తాజాగా ఆమెకు అంతకముందే పెళ్లి అయిందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.ఓ యువుకుడితో సమంత గతంలోనే వివాహం చేసుకుందని ట్వీట్టర్‌లో ఓ ఫోటో హల్ చల్ చేస్తుంది.ఇది అలా ఇలా తిరిగి సమంత వరకూ చేరింది. దీనిపై స్పందించిన సమంత “గత వారమే మేమిద్దరమూ పారిపోయాం.
ఈ ఫొటో ఎలా లీక్ అయిందో. మాది తొలి చూపు ప్రేమ” అని చమత్కరిస్తూ సరదాగా రిప్లయ్ ఇచ్చింది. ఈ రెండు ట్వీట్ లూ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.ఇది ఎవరో కావలని మార్ఫింగ్ చేసి ఉంటరని సమంత కామెంట్ చేసింది.ఈ వ్యవహారాన్ని సమంత చాలా సిల్లీగా తీసుకుంది.సమంత ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.వీటిలో ఒకటి నాగచైతన్య పక్కన హీరయిన్‌గా నటిస్తుంది సమంత.కన్నడ రీమేక్ సినిమా యూటర్న్‌లో నటిస్తుంది సమంత.కన్నడ రీమేక్ సినిమా యూటర్న్‌లో నటిస్తుంది సమంత ఈ రెండు సినిమాలతో బిజీగా ఉంది సమంత.
