Tuesday, May 7, 2024
- Advertisement -

అత‌నిని ప్రేమించాను కాని..! హీరోయిన్ సంజన

- Advertisement -

హీరోయిన్ సంజన తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కాని స‌రైన హిట్ మాత్రం రాలేదు.సంజన తెలుగుతో పాటు మలయాళ .. కన్నడ భాషల్లోని సినిమాలలో న‌టించింది.సినిమాల‌లో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో చివ‌రికి సీరియ‌ల్స్‌లో కూడా న‌టిస్తుంది.తాజాగా సంజన ఆలీతో సరదాగా అనే టీవీ ప్రొగ్రాంలో పాల్గొంది.

ఈ షోలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యల‌ను వెల్ల‌డించింది.త‌న ప్రేమించిన వ్య‌క్తి గురించి చెబుతు…నేను ఓ ఈవెంట్ కోసం బెంగుళూర్ వెళ్లాను .. అక్కడ నాకు ఆయన తారస పడ్డారు. చూడగానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనిపించింది. నా ప్రేమ గురించి మా ఇంట్లో తెలుసు.ప్రస్తుతానికి నేను ఆయన పేరు చెప్పాలనుకోవడం లేద‌ని త్వరలోనే అత‌ను ఎవ‌రో చెబుతానటుంది సంజ‌న‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -