Saturday, May 25, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ అప్పుడే విడాకులు కూడా తీసుకుందట‌..!

- Advertisement -

ఇటీవ‌ల కాలంలో హీరోయిన్స్ పెళ్లితో పాటే విడాకులు కూడా రెడీ అవుతున్నారు.ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్స్ పెళ్లి వెంట‌నే విడాకులు కూడా తీసుకుంటున్నారు.హీరోయిన్ అమలాపాల్,మ‌లైక అరోరా వంటివారు త‌మ భ‌ర్త‌ల‌కు విడాకులు ఇచ్చారు.తాజాగా ఈ జాబితాలోకి మ‌రో భామ వ‌చ్చి చేరింది.ఆమె మ‌రెవ్వ‌రో కాదు బిచ్చగాడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన సాట్నా టైటస్ త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌డానిరి రెడీ అయింది.

బిచ్చ‌గాడు సినిమా హిట్ అయిన‌ప్ప‌టికి త‌రువాత పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.ఆ స‌మ‌యంలో డిస్ట్రిబ్యూటర్ కార్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సాట్నా.ఈ జంట‌కు ఇటీవ‌లే ఓ బాబు కూడా పుట్టాడు.కార‌ణాలు తెలియ‌వు కాని వీరిద్ద‌రి మ‌ధ్య అభిప్రాయభేదాలు రావ‌డంతో ,విడిపోవ‌డానికి రెడీ అయిన‌ట్లు తెలుస్తుంది.ప్రస్తుతం సాట్నా ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -