Thursday, May 2, 2024
- Advertisement -

మ‌మ్మల్ని నిద్ర‌పోనివ్వ‌వా వాణీ?

- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యుటీ వాణీ క‌పూర్ ఏం చేసిన సంచ‌ల‌న‌మే.ఈమె ఏ విష‌యంలోనైనా తెగ డేరింగ్ చేసేస్తుంది. ఆ విషయం ఈ భామ నటించిన బేఫికర్ మూవీతోనే ప్రూవ్ అయిపోయింది. ఈ సినిమాలో వాణీ ముద్దు సీన్ల‌ల‌లో తెగ రెచ్చిపోయి చేసింది.ఆమె త‌న బాడీని స్లీమ్‌గా మెయిన్‌టైన్ చెయ్యడానికి త‌రుచు జిమ్‌లో తెగ వ‌ర్క్ అవుట్ చేస్తుంది.సోషల్ మీడియాలో వాణీ క‌పూర్ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఇప్పుడీ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఓ పిక్ చూస్తే మతులు పోవాల్సిందే.

జస్ట్ నైట్ వేర్ తో బెడ్ పై ప‌డుకొని మరీ ఓ సెల్ఫీ తీసుకుంది.ఇప్పుడు ఆ ఫోటో తెగ వైర‌ల్ అవుతుంది.ఈ ఫోటో పెట్టిన వాణీ బాగానే ప‌డుకుంటుంది కాని….. పిక్ చూసిని కుర్రాకారు మాత్రం మాకు ఇలా నిద్ర లేకుండా చేస్తుంది అని వాణీ క‌పూర్ మీద కోపంగా ఉన్నారు. అంతే కదా మ‌రి ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసి మమ్మ‌ల్ని నిద్ర‌పోనివ్వ‌వా వాణీ అని యూత్ అంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -