Sunday, May 5, 2024
- Advertisement -

దెబ్బ తగిలింది రవితేజకు కాదు… ఆయ‌న హీరోయిన్‌కు

- Advertisement -

హీరో ర‌వితేజ‌కు గాయంమైంది అని గ‌త రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది.అయితే దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.రవితేజ‌కు షుటింగ్‌లో ఎలాంటి గాయం కాలేద‌ని సినిమా దర్శకుడు కల్యాణ్ కృష్ణ ట్వీట్ చేశాడు. అయితే లేటేస్ట్ న్యూస్ ఏమిటంటే గాయం అయ్యింది హీరో ర‌వితేజ‌కు కాదు అని…. హీరోయిన్‌గా చేస్తున్న మాళవిక శర్మకు గాయమైనట్టు తెలుస్తోంది.రవితేజ, కల్యాణ్ కృష్ణ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమౌతోంది మాళవిక శర్మ.

మాళవిక శర్మకు రోడ్డు ప్ర‌మాదంలో గాయ్యాలు అయినట్లు తెలుస్తుంది.ఇది షుటింగ్‌లో జ‌రిగిన ప్ర‌మాదం కాదు అని మామూలుగా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం అని తెలుస్తుంది.దీంతో షుటింగ్‌కు కొంత విరామం ఇచ్చారు చిత్ర ద‌ర్శ‌కుడు కల్యాణ్ కృష్ణ .ఈ వార్త కాస్తా యు-టర్న్ తీసుకొని రవితేజకు గాయమైందంటూ ప్రచారం జరిగింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -