Monday, May 6, 2024
- Advertisement -

నాగ‌శౌర్య‌ ‘నర్తనశాల‌’కు హిజ్రాల సెగ‌

- Advertisement -

ఛ‌లో ఇచ్చిన స‌క్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు హీరో నాగ‌శౌర్య‌.తాజాగా అత‌ను న‌టించిన ‘నర్తనశాల సినిమా రేపు(గురువారం)విడుద‌ల‌కు రెడీ అవుతుంది.ఈ సినిమాలో నాగ‌శౌర్య గే క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడు.ఇక్కడే వ‌చ్చింది అసలు స‌మ‌స్య‌.ఈ సినిమా విడుదల కావడానికి వెళ్ళేదంటూ కొందరు హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాని కలిసి హిజ్రాలు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి సినిమాలను ప్రోత్సహించేదే లేదని హెచ్చరించారు. సినిమాలో ఈ సన్నివేశాలు డిలీట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌,ట్రైల‌ర్‌ల‌లో త‌మ సినిమా ఎలా ఉండ‌బోతుందో చూపించారు.మ‌రి రేపు విడుద‌ల అవుతున్న ఈ సినిమాను ఎంకెన్నీ వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -