Tuesday, May 21, 2024
- Advertisement -

హీరోయిన్ ప్రైవేట్ పార్ట్‌పై చేయి వేసిన డైరెక్టర్

- Advertisement -

ప్ర‌స్తుతం కాలంలో ఇంట‌ర్నెట్ ద్వారా ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగ‌న క్షణాల్లో తెలిసిపోతుంది.ఇక సెల‌బ్రిటీల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.వాళ్లు ఏం చేసిన నిమిషాంలో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అవుతుంది.అది చెడు అయితే మ‌రింత స్పీడ్‌గా అంద‌రికి తెలిసిపోతుంది.తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.హాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై బ‌హిరంగంగా చేయి వేయడం సంచ‌ల‌నంగా మారింది.హాలీవుడ్ నటి డకోటా జాక్సన్ త‌ను న‌టించిన ‘సస్పీరియా’. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి డకోటా పాల్గొనడం జరిగింది.

ఆ స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు ఆమె బ్రెస్ట్‌పై చేయి వేసిన‌ట్లు ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి.అయితే ఈ వివాదంపై వివ‌ర‌ణ ఇచ్చింది హీరోయిన్ డకోటా జాక్సన్.రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు ఫోజ్‌లు ఇస్తున్న సమయంలో డకోటా డ్రస్ కిందికి జారింది. దాంతో దర్శకుడు ఆమె ప్రైవేట్ పార్ట్ కు చేయి అడ్డం పెట్టాడు ,అంతే తప్ప చేయితో టచ్ చేయలేదని ,కాని ఫోటోల‌లో ట‌చ్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని తెలిపింది డకోటా.హీరోయిన్ పరువు కాపాడేందుకు దర్శకుడు అలా చేశాడు తప్ప మరో తప్పుడు ఉద్దేశ్యం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఈ విషయన్ని డకోటా కూడా చాలా లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -