Monday, May 20, 2024
- Advertisement -

పాపం.. హృతిక్

- Advertisement -

కండలుంటే సరిపోదు. కాస్తంత కుదురుగా కూడా ఉండాలి అన్నట్లు ఉంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పని. అయితే సినిమా లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే హృతిక్ మళ్లీ మరో వివాదంతో చిక్కుల్లో పడ్డాడు. ఇంతకీ విషయం ఏమిటంటే క్రైస్తవ మతాధిపతిపై చేసిన వ్యాఖ్యలు కండల వీరుడ్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

అందాల తార కంగనారౌనత్ పై వ్యాఖ్యలు చేసిన హృతిక్ ఇందులోకి పోప్ ఫ్రాన్సిన్ ను లాగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అల్పసంఖ్యా వర్గాల మాజీ ఉపాధ్యక్షుడు అబ్రహం మాతాయ్ హృతిక్ రోషన్ కు నోటీసులు పంపారు. సెక్షన్ 295 ఎ ప్రకారం క్రైస్తవుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసారంటూ మాతాయ్ నోటీసులు పంపారు. అంతే కాదు ఈ వ్యాఖ్యలు చేసినందుకు హృతిక్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -