Friday, May 10, 2024
- Advertisement -

సెక్స్ రాకెట్‌లో ప‌ట్టుబ‌డిన మ‌రో న‌టి

- Advertisement -

టాలీవుడ్‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు.వ‌ర‌సగా ఏదో ఒక సంఘ‌ట‌న తెలుగు ఇండ‌స్ట్రీని వెంటాడుల‌నే ఉంది. శ్రీరెడ్డి మొద‌లు ,చికాగోలో తెలుగు వారి సెక్స్ రాకెట్ వ‌ర‌కు అన్ని విష‌యాల‌లో తెలుగు ఇండ‌స్ట్రీ ప‌రువు రోడ్డున ప‌డింది.తాజాగా ఇలాంటి సంఘ‌టనే మ‌రోక‌టి హైదరాబాద్ న‌గ‌రంలో జ‌రిగింది.ఓ సినీ నటి వ్యభిచారం చేస్తూ హైదరాబాదు స్టార్ హోటల్లో పట్టుబడింది. అయితే ఈ న‌టి టాలీవుడ్‌కు చెందిన అమ్మాయి కాక‌పోవ‌డంతో అంద‌రు ఊపిరిపిల్చుకున్నారు.

సినీ తారలను ముంబై నుంచి రప్పించి స్టార్‌ హోటళ్లలో బస ఏర్పాటు చేసి వారితో వ్యభిచారం నిర్వ‌హిస్తున్నారు.భోజ్‌పురి నటితో కొంద‌రు వ్య‌క్తులు వ్యభిచారం చేయిస్తున్నార‌ని స‌మాచారంతో పోలీసులు హోట‌ల్ పై దాడి చేసి వీరిని ప‌ట్టుకున్నారు.సినీ నటితో పాటు, జనార్దన్‌రావు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 40 వేల నగదు, 3 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -